Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పీకర్ ఆదేశాల మేరకు లోక్ సభ ప్రసారాలు నిలిపివేత

స్పీకర్ మీరాకుమార్ ఆదేశాల మేరకు లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. విభజన బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయన్న నేపథ్యంలోనే సభ ప్రసారాలను నిలిపివేసినట్లు సమాచారం.

More Telugu News